ఈ దస్త్రం ముఖ్యమైన కార్యక్రమం సమాచారమును గురించి కలిగియన్నది.దయచేసి ఈ సమాచారమును పనిని ప్రారంభించు ముందుగా చాల జాగ్రతగ చదువుము.
ఇంకా తెలుసుకొనుటకు క్రింది భాగం లోని ఓపెన్ ఆఫీస్.ఒ ఆర్ జి పథకం లోని సెక్షనులను చదువుము.
Linux Kernel version 2.4 లేక పై విడుదల
glibc2 వర్షన్ 2.3.2 లేదా ఎక్కువది
gtk వర్షన్ 2.2.0 లేదా ఎక్కువది
Pentium సారూప్యత గల PC (Pentium III లేదా Athlon సిఫార్సు చేయడమైనది)
256 MB RAM (512 MB RAM సిఫార్సుచేయడమైనది)
X సేవిక 1024x768 తీవ్రతతో (అధిక తీవ్రత సిఫార్సుచేయడమైనది), కనీసం 256 రంగులతో
విండో నిర్వాహిక
మీరు సాప్టువేరు సంస్థాపించునప్పుడు లేదా తొలగించునప్పుడు మీరు ఎల్లప్పుడు మీ సిస్టమ్‌ను బ్యాకప్ తీసుకొనట సిఫార్సు చేయడమైనది.
OOo-dev యొక్క ఈ వర్షన్ నందు Berkeley డాటాబేస్ యింజన్ నవీకరించబడింది. 3.2 కన్నా తక్కువ OOo-dev వర్షన్ల కొరకు సంస్థాపించిన పొడిగింపుల వినియోగదారి డాటాతో డాటాబేస్ యింజర్ \t\tనవీకరణ అనునది అసంగతత్వమును కలిగివుంటోంది, మీరు మీ OOo-dev యొక్క వర్షన్‌ను తగ్గించితే వాటికి మీ \t\tప్రమేయం కావాలి.
పొడిగింపులు సంస్థాపించబడినప్పుడు నిర్మూలించబడినప్పుడు OOo-dev యొక్క ఈ వర్షన్ మీ పొడిగింపు డాటాబేస్‌ను కొత్త Berkeley \t\tడాటాబేస్ ఫార్మాట్నకు మార్చుతుంది. ఈ మార్పు తర్వాత, డాటాబేస్ యింకా \t\tమునుపటి OOo-dev వర్షన్లతో చదువబడలేదు. ముందరి వర్షన్‌కు తగ్గించుటవలన సరికాని సంస్థాపనా ఫలితాన్ని యివ్వొచ్చు.
మీరు OOo-dev యొక్క ముందరి వర్షన్‌కు తగ్గించాలని అనుకొంటే, మీరు తప్పక వినియోగదారి \t\tడాటా డైరెక్టరీ {user data}/uno_packages తీసివేయాలి, ఉదాహరణకు ~/.openoffice.org/3/user/uno_packages, మరియు అన్ని పొడిగింపులను పునఃసంస్థాపించాలి.
OOo-dev ప్రారంభించుటలో సమస్యలు (ఉ.దా. అనువర్తనములు స్థంబించుట) అదేవిధంగా తెర ప్రదర్శనలో సమస్యలు అనునటువంటివి తరచుగా గ్రాఫిక్స్ కార్డు డ్రైవర్ వలన కలుగుతాయి. ఈ సమస్యలు యెదురైతే, మీ గ్రాఫిక్స్ కార్డు డ్రైవర్‌ను నవీకరించుము లేదా మీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో యివ్వబడిన గ్రాఫిక్స్ డ్రైవర్ వుపయోగించి ప్రయత్నించుము. 3D ఆబ్జక్టులను ప్రదర్శించుటలో సమస్యలను 'Tools - Options - OOo-dev - View - 3D view' క్రిందని "Use OpenGL" ఐచ్చికాన్ని అచేతనం చేయుటద్వారా పరిష్కరించవచ్చును.
వార్తలు: announce@openoffice.org * వినియోగదారులు కు సిఫారసు*(తక్కువ రద్దీ)
ముఖ్యమైన వినియోగదారి ఫోరము: user@openoffice.org *చర్చలనందు లుర్కుచేయుటకు సులవైన మార్గము* (అధిక ట్రాఫిక్)
అమ్మకము పథకము:dev@marketing.openoffice.org *నిస్సంశమంగ వృద్ది*(ఎక్కువ లీసుకుంటున్న)
మామూలు సహయక చర్యలుచేయువాడి కోడ్ లిస్ట్:dev@openoffice.org (మితమైన/ఎక్కువ)
మీరు కొత్త OOo-dev 3.4 తో పనిచేయుటను అనందిస్తున్నారని మరియు ఆన్లైన్ నందు మాతో చేరుతారని ఆశిస్తున్నాము.
ఆ ఓపెన్ ఆఫీస్.ఒ ఆర్ జి కమిటి
Portions Copyright 1998, 1999 James Clark. Portions Copyright 1996, 1998 Netscape Communications Corporation.